హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరో అర్ధగంటలో కరెంట్ కట్!

ప్రకాశం: చీమకుర్తిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా గురువారం కరెంట్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని DEE మోహన్ రావు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. పట్టణంలో పిడతలపూడి రోడ్డు, అంబేడ్కర్ నగర్, నాయుడుపాలెం రోడ్డు, ఇసుక వాగు సెంటర్ ప్రభావిత ప్రాంతాలని ఆయన తెలిపారు.