హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: MPDO

ELR: తుఫాన్ నేపథ్యంలో ఉంగుటూరు మండలంలోని పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఇవాళ ఎంపీడీవో మనోజ్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పీడీవో‌లు ఎర్లీగా తమ పంచాయతీలకు వెళ్లి శానిటరీ సిబ్బందితో గ్రామాల్లో పర్యటించాలన్నారు. పారిశుధ్య లోపాలు, వర్షపు నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలన్నారు.