ASR: అల్లూరి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ వద్ద నగదు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అదనపు ఎస్పీ హర్షిత తెలిపారు. జిల్లా స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడం జిల్లాలో సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ DRO


