ASR: స్థానిక ఎన్నికల దిశానిర్దేశం,పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం 9 గంటలకు జీకే వీధి మండల కేంద్రంలోని కల్యాణమండపంలో నిర్వహించనున్నట్లు వైసీపీనాయకులు తెలిపారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే,జిల్లాపార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు హాజరుకానున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు వైసీపీ నాయకుల సమావేశం


