W.G: ఇరగవరం మండలం ఏలేటిపాడుకు చెందిన కర్రి శిరీష కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల కిందట ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన శిరీష బుధవారం ఉదయం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇరగవరం ఎస్సై నసీరుల్లా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యువతి అదృశ్యంపై కేసు నమోదు


