W.G: నరసాపురం మండలం ఎల్బీ చర్లలో భర్త తనను కాపురానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ దేవి దివ్య కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించింది. 2019లో వివాహం కాగా, అదనపు కట్నం, బంగారం కోసం భర్త, అత్త వేధించారని ఆమె ఆరోపించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో అత్తింటికి రాగా, భర్త, అత్త ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన


