NTR: విజయవాడ టీచర్స్ కాలనీలో ఫన్‌టైమ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉదయం లక్ష్మీ గణపతి హోమం, మధ్యాహ్నం వేలాది మందికి అన్నదానం నిర్వహించారు. ఓ స్వీట్స్ షాప్ సమర్పించిన 570 కిలోల లడ్డూకు నిర్వహించిన వేలంలో ఆంత్రా లక్స్ ఫ్రెండ్ సర్కిల్ రూ.6.56 లక్షలకు దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్
రూ.6.56 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ


