ASR: తుఫాను ప్రభావంతో గూడెం కొత్తవీధి మండలంలోని సీలేరు మీదుగా నడిచే భద్రాచలం-విశాఖ, విశాఖ-భద్రాచలం బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిన్న తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాను ప్రభావంతో బస్సులు రద్దు


