హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

25 నుంచి క్రీడాకారుల ఎంపికలు

ELR: ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేష‌న్ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా అధ్యక్షులు రాంబాబు తెలిపారు. రేపు ఏలూరు KPDT ఉన్నత పాఠశాలలో తైక్వాండో, బాక్సింగ్, జూడో, యుమ, గట్కా.. 28న రెజ్లింగ్, థాంగ్‌టా ఎంపికలు ఉంటాయన్నారు. క్రీడాకారులు అవసరమైన క్రీడా సామగ్రి, ధ్రవపత్రాలతో హాజరు కావాలని ఒక ప్రకనలో పేర్కొన్నారు.