హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VRAల సమస్యలు తీర్చాలని డిమాండ్

KRNL: VRAల సమస్యలను పరిష్కరించాలని బుధవారం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఏపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకుల కుశలన్న డిమాండ్ చేశారు. బీఎస్పీ జిల్లా ఇన్‌ఛార్జ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వారికి కనీస వేతనం రూ.21,500 ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు.