SKLM: కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరాను అధికారులు ముందస్తుగా నిలిపివేశారు. దీంతో గ్రామాలు చీకటి మయంగా మారగా, విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఈదురుగాలులతో విద్యుత్ సరఫరా నిలిపివేత


