కోనసీమ — కాకినాడ జిల్లాల మధ్య గోదావరి పంటుపై కోటిపల్లి ప్రయాణం నిలిచిపోయింది. తిరిగి నవంబరులో ప్రారంభం కానుంది. దీంతో అమలాపురం నుంచి కాకినాడ, కాకినాడ నుంచి అమలాపురం వెళ్లే వాహనాలు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఫలితంగా యానాం రహదారిపై వాహనాల రద్దీ పెరిగిందని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోటిపల్లి పంటు ప్రయాణం నిలిపివేత


