హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిండుకుండలా తాజంగి జలాశయం

ASR: చింతపల్లి మండలంలోని తాజంగి జలాశయం భారీ వర్షాలతో నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరడంతో పొర్లుకట్టపై నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. వరిసాగుకు అవకాశం లేకపోయినా చిరుధాన్యాలు, ఇతర పంటలకు వర్షాలు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయాధికారులు తెలిపారు.