కృష్ణా: ఆర్టీసీకి త్వరలో 1,550 నూతన బస్సులు సమకూరనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న బస్సుల స్థానంలో ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు ఈనెలఖరుకు 750 బస్సులు అందుబాటులోకి రానున్నాయన్నారు. అదనంగా మరో 300 బస్సుల కోసం టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలో ఆర్టీసీకి నూతన బస్సులు


