BPT: ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య సహకారంతో APSSDC ఆధ్వర్యంలో చీరాల వై.ఏ. ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 20 ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ డ్రైవ్‌లో నిరుద్యోగ యువత నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని హాజరుకావాలి. అక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది. అభ్యర్థులు రెజ్యూమ్, సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మెగా జాబ్ మేళా


