శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో రైల్వే ట్రాక్‌పై నడిచి వెళ్తుండగా రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల మృతిపై పవన్ కళ్యాణ్ విచారం


