CTR: కాణిపాకంలో ఇవాళ్టి నుంచి 11 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజు జరిగే అధికార నంది వాహనసేవకు కాణిపాకానికి చెందిన వళ్లువర్ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. 25న రావణబ్రహ్మ, 26న విమానోత్సవం, 27న సూర్యప్రభ, 28న చంద్రప్రభ, 29న యాళి, 30న కల్పవృక్ష, అక్టోబరు 1న పూలంగి సేవ, ప్రాకారోత్సవం, 2న కామ ధేను, 3న పుష్ప పల్లకి, 4న తెప్పోత్సవం జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ప్రత్యేక ఉత్సవాలు


