KKD: తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రేగుపాలెం రైల్వే స్టేషన్ యార్డు సమీపంలోని గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు అని GRP పోలీసులు తెలిపారు. అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందన్నారు. మృతుడి కుడి చేతిపై “T ANESH” అనే టాటూ ఉంది. డార్క్ గ్రే ట్రాక్ ప్యాంట్, మెరూన్ స్లీవ్స్స్ బనియన్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి


