హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెరగనున్న కొత్త పోలీస్ కమిషనరేట్ పరిధి..!

E.G: రాజమండ్రిలో కొత్త పోలీస్ కమిషనరేట్‌కు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మండపేట నియోజకవర్గాన్ని తూ.గో.లో విలీనం చేశారు. దీంతో జిల్లా జనాభా 20.50 లక్షలకు చేరగా, గ్రామాల సంఖ్య 320కి పెరిగింది. ఇప్పటికే రాజమండ్రి పరిధిలో సెంట్రల్, ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లు ఉండగా.. తాజాగా విలీనమైన గ్రామాలను కలపడంతో కమిషనరేట్ పరిధి మరింత విస్తరించనుంది.