ప్రకాశం భవన్‌లో బుధవారం జేసీ కల్పనా కుమారి ప్రకాశం జిల్లా హరితాభివృద్ధి సొసైటీ (డీజీడీఏ) సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2047 నాటికి 50% పచ్చదనం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. త్వరలోనే ఈ కమిటీలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకూ చోటు కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పచ్చదనం పెంచడమే లక్ష్యం: జేసీ


