హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో పాఠశాలలకు సెలవు

E.G: తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 24న గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు 24న జిల్లాలోని ఏ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.