PPM: జిల్లాలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాల కురుస్తున్న కారణంగా విద్యార్ధుల భద్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు DEO బ్రహ్మాజీరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని మండలాల MEOలు, HMలు గ్రహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు పాఠశాలలకు సెలవు'


