NDL: బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సంజీవరెడ్డిని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఘనంగా సన్మానించారు. ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే


