ATP: రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా అనంతపురం జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు బుధవారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు


