హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐలో ఉచిత శిక్షణ

ATP: అనంతపురం ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయపరెడ్డి తెలిపారు. అప్లికేషన్ డెవలపర్ కోర్సుకు 20 నుంచి 40 ఏళ్ల వారు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సర్వీస్ టెక్నీషియన్ కోర్సుకు 18 నుంచి 35 ఏళ్ల వారు అర్హులన్నారు. వివరాలకు 8096763870 నంబరును సంప్రదించాలని కోరారు.