హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు'

PPM: జిల్లాలో ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ మేరకు పర్యాటక ప్రాంతాల్లో స్వచ్చతా కార్యక్రమాలు,విద్యార్థులకు అవగాహన సదస్సులు,ఫొటో, వీడియో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు dto.aptapvpm@gmail.com కు మెయిల్‌ లేదా 9100109162 నెంబర్‌ ద్వారా వివరాల పంపాలన్నారు.