ATP: అనంతపురం ఆర్డీటీ ఆధ్వర్యంలో బాలికల హాకీ గురుకుల ప్రాజెక్టును రికార్డు ఇండియా ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించనున్నారు. 25 మంది బాలికలను ఎంపిక చేసి విద్య, పౌష్టికాహారం, వసతి, హాకీ శిక్షణ, ఉపకార వేతనం అందించనున్నారు. గురువారం కలెక్టర్ ఆనంద్, సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభమవుతుందని స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాలికల హాకీకి కొత్త ప్రాజెక్టు


