GNTR: కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓల్డ్ క్లబ్ రోడ్డులో మంగళ మందిరం భవనం సెల్లార్‌లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి, రూ.35,550 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని తదుపరి చర్యల కోసం కొత్తపేట పోలీసులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాటలో ఏడుగురి అరెస్ట్


