SS: గుడిబండ మండలంలో సస్పెండ్ అయిన తహసీల్దార్ కునకుంట్ల శ్రీధర్‌పై ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. లంచం కేసు దర్యాప్తులో ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించి రూ.54.58 లక్షల నగదు, బ్యాంకు నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, వెండి, ఇంటి ప్లాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ రూ.1.71 కోట్లుగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
తహసీల్దార్‌పై ఏసీబీ కేసు


