VZM: తుఫాను ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ బాడంగి మండలంలో బుధవారం ఆశించిన స్థాయిలో వర్షం కురవలేదని తహశీల్దారు కె.వరప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కేవలం 1.2 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైనట్లు తెలిపారు. వర్షం లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బాడంగిలో నిరాశ పరచిన వర్షాలు'


