PLD: బొల్లపల్లి మండలం వైసీపీ ఆధ్వర్యంలో నేడు మండల స్థాయి విస్తృత సమావేశం, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మండలంలోని అన్ని గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
నేడు బొల్లాపల్లిలో వైసీపీ సమావేశం


