SS: పెనుకొండ డివిజన్‌లోని మవాటూరు, నాగళూరు గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం పర్యటించారు. భూముల రీ-సర్వే పనులను పరిశీలించారు. ఉమ్మడి ఎల్‌పీఎంల విభజనను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలు తెలుసుకుని, హద్దులు స్పష్టంగా నిర్ణయించి డిజిటల్ రికార్డులు సరిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రీ-సర్వే పనులపై తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్


