హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పుట్టపర్తిలో ఎమ్మెల్యే పర్యటన

SS: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గురువారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పార్క్, ఫుడ్‌స్టాల్ ప్రారంభించనున్నారు. 10.30 గంటలకు అర్బన్ హెల్త్ సెంటర్, డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తహసీల్దార్లతో సమీక్ష, 4 గంటలకు టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు.