హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు

SKLM: జిల్లాలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సెలవు ప్రకటించారు. అంగన్వాడీల నుంచి విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలకు సెలవు వర్తిస్తుందని కలెక్టర్ బుధవారం రాత్రి ప్రకటనలో తెలిపారు.