హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో కుండపోత వర్షం..

VSP: ఉదయం 4 గంటల వరకు నమోదైన స్థానిక వర్షపాతం వివరాల ప్రకారం.. మధురవాడ-189మి.మీ, సీతమ్మధార-187 మి.మీ, భీమిలి-183 మి.మీ, మహారాణిపేట-181 మి.మీ, ఎండాడ-178 మి.మీ, పెందుర్తి-168 మి.మీ, మేఘాద్రిగెడ్డ-166 మి.మీ, ఎన్‌ఏడీ జంక్షన్-159 మి.మీ, కొన్ని ప్రాంతాల్లో 200 మి.మీ మార్క్‌కు చేరువైంది. వాయుగుండం ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి.