కాకినాడ: జిల్లాలో తుఫాను కారణంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయా విద్యాసంస్థలకు సమాచారం పంపామన్నారు. నిబంధనలో పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యాసంస్థలకు సెలవు


