EGDT: రాబోయే 2027 గోదావరి పుష్కరాలు నిర్వహణకు ప్రత్యేక అధికారిగా సీఐడీ ఎస్పీ రెడ్డి గంగాధర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో జారీ చేసింది. ఇక మీదట సాధారణ విధులతో పాటు ప్రత్యేక అధికారిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా పుష్కరాలు ఏర్పాట్లు, భక్తుల భద్రత, నిఘా, అత్యవసర సేవలను ఆయన పర్యవేక్షించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుష్కరాల ప్రత్యేక అధికారిగా గంగాధర్


