కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రులో బుధవారం గణేష్ నిమజ్జనం ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు సామాజిక వర్గాల మధ్య ఒక్కసారిగా వివాదం రేగింది. గుంటు మామిడితోటకు చెందిన ఒక వ్యక్తికి, స్థానికంగా ఉన్న మరో వర్గం మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ వివాదంలో ఒక వర్గానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఊరేగింపులో ఘర్షణ... నలుగురికి తీవ్ర గాయాలు


