హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్యాస్ లీకేజీ.. మహిళ మృతి

SKLM: కవిటి మండలంలో ఇటీవల జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి మృతి చెందింది. బసవకొత్తూరులో ఈ నెల 5న గాయపడిన పిట్ట కుమారి (35) కిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.