హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పాఠశాలలకు సెలవు

కోనసీమ: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపద్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలకు గురువారం కాంపెన్సేటరీ సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో షేక్ మహబూబ్ భాషా బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉప విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, అన్ని పాఠశాలల హెచ్ఎంలు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు.