హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడిపై దాడి.. నిందితుల అరెస్టు

అన్నమయ్య: రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.