హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా 135 కేసులు నమోదు

KDP: జిల్లా వ్యాప్తంగా నిన్న నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 135 కేసులు నమోదు చేసి రూ.30,220 జరిమానా విధించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ ధరించాలని, రాంగ్‌రూట్, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.