హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రూ. 3 కోట్లతో అభివృద్ధి చేశాను'

W.G: తన పదవీకాలంలో నరసాపురం మండలంలోని గ్రామాల్లో సుమారు రూ.3 కోట్లతో లింక్ రోడ్లు, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చామని జడ్పీటీసీ బొక్కా రాధాకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన తూర్పుతాళ్లులో మాట్లాడారు. జిల్లా పరిషత్ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేశామన్నారు.