హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కళింగపట్నం వద్ద తీరని దాటినున్న తుఫాను'

SKLM: మరికొద్ది సేపట్లో కళింగపట్నం వద్ద తుఫాను తీరం దాటుతుందని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుల్కర్ ప్రకటించారు. బుధవారం రాత్రి ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ తుఫాన్ దృష్ట్యా జిల్లా ప్రజలు, భక్తులు వినాయక నిమజ్జనలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.