హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాఠశాలలకు సెలవు'

VZM: భారీ వర్షాలు కారణంగా జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.