2026 ఆసియా గేమ్స్‌లో రజత పతకం గెలవడం పట్ల వెయిట్‌లిఫ్టింగ్ సంచలనం మీరాబాయి చాను సంతోషం వ్యక్తం చేసింది. 'నా కెరీర్‌లో ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, కామన్వెల్త్ గేమ్స్‌లలో పతకాలు వచ్చాయి. ఆసియా క్రీడల పతకం ఒక్కటే మిగిలిపోయింది. ఈ రోజుతో నా మెడల్ లిస్ట్ పూర్తయింది. నా జీవితం ధన్యమైంది. ఈ పతకం కోసం ఎంతో కాలంగా ఎదురుచూశాను' అని వెల్లడించింది.
క్రీడలు
మెడల్ లిస్ట్ పూర్తయింది: మీరాబాయి చాను


