SRD: నారాయణఖేడ్ మండలం పంచగామ పంచలింగేశ్వర ఆలయంలో గణేశుడి లడ్డూ ప్రసాదం వేలంపాటలో రికార్డు ధర పలికింది. భక్తులు పోటీపడి పాల్గొన్న ఈ వేలంలో రూ.17 లక్షలకు సంగమేశ్వర్ లడ్డూను దక్కించుకున్నారు. గణనాథుడి లడ్డూకు భారీ ధర పలకడంతో స్థానికంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
తెలంగాణ
భారీ ధర పలికిన గణేశుడి లడ్డూ


