వరంగల్ MGM ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. బుధవారం సాయంత్రం హన్మకొండలోని వినయ్ భాస్కర్ నివాసానికి వెళ్లిన ఎర్రబెల్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
ద్యాసం వినయ్‌ను పరామర్శించిన మాజీ మంత్రి


