హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టణంలో మెగా ఆయుష్ వైద్య శిబిరం

MBNR: 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా పట్టణ శ్రీనివాస కాలనీలో జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మెగా ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరం నిర్వహించారు. కార్పొరేటర్లు జి. సంతోష్, కె. మంజుల దీన్ని ప్రారంభించారు. ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సంప్రదాయ వైద్య విధానాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.