హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవరకొండ ఎమ్మెల్యే పర్యాటక వివరాలు

NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గురువారం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 9 గంటలకు దేవరకొండ పట్టణం ఖిల్లా పార్కులో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం 11.00 గంటలకు డిండిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో SGF ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొంటారు.